Wed Jan 28 2026 23:49:53 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానికులు
హైదరాబాద్ లో భూ ప్రకంపనలు కలవరం పుట్టిస్తున్నాయి. నగరంలోని బోరబండలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 1 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు [more]
హైదరాబాద్ లో భూ ప్రకంపనలు కలవరం పుట్టిస్తున్నాయి. నగరంలోని బోరబండలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 1 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు [more]

హైదరాబాద్ లో భూ ప్రకంపనలు కలవరం పుట్టిస్తున్నాయి. నగరంలోని బోరబండలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 1 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఇళ్లల్లో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. శుక్రవారం రాత్రంతా శబ్దాలు వస్తుండటంతో జనం నిద్ర లేకుండా గడిపారు. అయితే ఇది భూ ప్రకంపనలు కావని, ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
Next Story