Sat Mar 14 2026 18:50:16 GMT+0530 (India Standard Time)
అమరావతిపై విషం చల్లడం ఎందుకు?
అమరావతిలో భూకంపం వచ్చినట్లు ఒక వర్గం మీడియా విష ప్రచారం చేసిందని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల్లో జరిగే పేలుడు [more]
అమరావతిలో భూకంపం వచ్చినట్లు ఒక వర్గం మీడియా విష ప్రచారం చేసిందని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల్లో జరిగే పేలుడు [more]

అమరావతిలో భూకంపం వచ్చినట్లు ఒక వర్గం మీడియా విష ప్రచారం చేసిందని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల్లో జరిగే పేలుడు కారణంగా శబ్దాలు వచ్చాయని, దానికి భూకంపంగా ప్రచారం చేశారని అని ఆయన అన్నారు. మొన్నటి వరకూ అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేశారని, ఇప్పుడు భూకంపం అంటూ ఊదరగొడుతున్నారన్నారు. అమరావతి రైతులు 439 రోజు ల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
Next Story