Mon Dec 08 2025 21:48:25 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ ఓవర్ లో బీజీపీదే గెలుపు
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీ 20 మ్యాచ్ ను తలపించింది. ప్రతి రౌండ్ ఉత్కంఠను రేపింది. చివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును విజయం వరించింది. [more]
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీ 20 మ్యాచ్ ను తలపించింది. ప్రతి రౌండ్ ఉత్కంఠను రేపింది. చివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును విజయం వరించింది. [more]

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీ 20 మ్యాచ్ ను తలపించింది. ప్రతి రౌండ్ ఉత్కంఠను రేపింది. చివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును విజయం వరించింది. మొత్తం 23 రౌండ్ల లెక్కింపులో మొదట ఐదు రౌండ్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే పదిహేనో రౌండ్ నుంచి టీఆర్ఎస్ కు ఆధిక్యత రావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నాలుగు ఈవీఎంలు మొరాయించడంతో వాటిిని కూడా లెక్కించారు. చివరకు 1,071 ఓట్లతో రఘునందన్ రావు గెలుపు ఖాయమయింది. ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.
Next Story