Sat Dec 06 2025 01:06:33 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దుబ్బాకలో తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కన్పించింది. అయితే తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం కనపర్చినట్లు తెలుస్తోంది. మొత్తం [more]
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కన్పించింది. అయితే తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం కనపర్చినట్లు తెలుస్తోంది. మొత్తం [more]

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కన్పించింది. అయితే తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం కనపర్చినట్లు తెలుస్తోంది. మొత్తం 23 రౌండ్లను లెక్కించాల్సి ఉండగా తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత కనపర్చింది. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ 341 ఓల్ల ఆధిక్యతలో ఉన్నారు. దీంతో రౌండ్ రౌండ్ కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది.
Next Story