Sat Mar 28 2026 09:14:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ కు షాక్ మామూలుగా లేదు
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమిత మయింది. ఇక్కడ ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి కేవలం 3,254 ఓట్లు మాత్రమే [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమిత మయింది. ఇక్కడ ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి కేవలం 3,254 ఓట్లు మాత్రమే [more]

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమిత మయింది. ఇక్కడ ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి కేవలం 3,254 ఓట్లు మాత్రమే లభించాయి. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించలేదు. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానానికే పరిమితమయింది. దివంగత నేత చెరకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని చివరి నిమిషంలో పార్టీలోకి తీసుకు వచ్చి టిక్కెట్ ఇచ్చినా ఫలితం లేదు. బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్ చిత్తయినట్లే కన్పిస్తుంది.
Next Story