Thu Feb 12 2026 20:49:53 GMT+0530 (India Standard Time)
బాబు ఇంటిపై డ్రోన్
చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాను కొందరు ఉపయోగించారు. విజయవాడలోని చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడాన్ని గమనించిన టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి [more]
చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాను కొందరు ఉపయోగించారు. విజయవాడలోని చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడాన్ని గమనించిన టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి [more]

చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాను కొందరు ఉపయోగించారు. విజయవాడలోని చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడాన్ని గమనించిన టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ కెమెరాలు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సెక్యూరిటీ అధికారులు కూడా డ్రోన్ కెమెరా ను ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న టిడి జనార్థన్, దేవినేని అవినాష్ లు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story