Tue Mar 17 2026 03:36:10 GMT+0530 (India Standard Time)
అయ్యన్న వద్దకు అందుకే వెళ్లా
తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ తెలిపారు. తనకు స్థానిక ఎమ్మెల్యేలతో ఎటువంటి విభేదాలు లేవన్నారు. తాను మాస్క్ లు అడిగేందుకు [more]
తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ తెలిపారు. తనకు స్థానిక ఎమ్మెల్యేలతో ఎటువంటి విభేదాలు లేవన్నారు. తాను మాస్క్ లు అడిగేందుకు [more]

తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ తెలిపారు. తనకు స్థానిక ఎమ్మెల్యేలతో ఎటువంటి విభేదాలు లేవన్నారు. తాను మాస్క్ లు అడిగేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్దామనుకున్నానని, ఆయన లేకపోవడంతో అయ్నన్న పాత్రుడు వద్దకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. తనను పిచ్చోడిగా ముద్ర వేసే ప్రయత్నం జరిగిందన్నారు. తనను సీబీఐ అధికారుల ప్రశ్నించారని, తనకు పిచ్చి లేదని సీబీఐ అధికారులు కూడా తెలుసుకున్నారన్నారు. అయితే తనను పిచ్చి వాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మానసికవైద్య శాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డాక్టర్ సుధాకర్ కోరారు.
Next Story