Mon Dec 29 2025 01:24:47 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అరెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ నేతలను చిత్తూరు జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ నేతలను చిత్తూరు జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ నేతలను చిత్తూరు జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జగన్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాలంటూ అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అదుపోలకి తీసుకున్నారు. మరోవైపు జిల్లా నేతలు పులవర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, అమర్ నాధ్ రెడ్డి, అనూషరెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story