Sun Mar 15 2026 05:58:31 GMT+0530 (India Standard Time)
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆయన మృతిచెందిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆయన తల, చేతిపై గాయం ఉండటంతో కుటుంబసభ్యులు వివేకా మృతిపై అనుమానాలు [more]
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆయన మృతిచెందిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆయన తల, చేతిపై గాయం ఉండటంతో కుటుంబసభ్యులు వివేకా మృతిపై అనుమానాలు [more]

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆయన మృతిచెందిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆయన తల, చేతిపై గాయం ఉండటంతో కుటుంబసభ్యులు వివేకా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివేకానంద రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టమ్ చేయనున్నారు. వివేకా మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని, పోలీసులు లోతేన విచారణ చేయాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు వివేకా అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.
Next Story