Sat Mar 21 2026 09:45:41 GMT+0530 (India Standard Time)
రామచరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు..?
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో సినీ ప్రముఖులు తన వంతు విరాళాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. రామచరణ్ రెండు [more]
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో సినీ ప్రముఖులు తన వంతు విరాళాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. రామచరణ్ రెండు [more]

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో సినీ ప్రముఖులు తన వంతు విరాళాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. రామచరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు 70 లక్షలు ఇచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పది లక్షలు, అనిల్ రావిపూడా ఐదు లక్షల చొప్పున తమ విరాళాలు అందించారు. ముఖ్యంగా బంద్ వాతావరణం ఏర్పడటం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరింత మంది సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
Next Story