Mon Feb 02 2026 06:13:58 GMT+0000 (Coordinated Universal Time)
కోలుకోకుండానే డిశ్చార్జ్
కరోనా నుంచి కోలుకోకుండానే వైట్ హౌస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరుకున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం వాల్టర్ రీడ్ [more]
కరోనా నుంచి కోలుకోకుండానే వైట్ హౌస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరుకున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం వాల్టర్ రీడ్ [more]

కరోనా నుంచి కోలుకోకుండానే వైట్ హౌస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరుకున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం వాల్టర్ రీడ్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరో వారం రోజుల పాటు వైట్ హౌన్ లోనే వైద్యులు ట్రంప్ నకు చికిత్స అందించనున్నారు. అయితే ఈ సందర్భంగా ట్రంప్ కరోనాకు ఎవరూ భయపడవద్దని ట్వీట్ చేశారు. కరోనాకు అవసరమైన అన్ని మందులు అందుబాటులోకి వచ్చాయని ట్రంప్ తెలిపారు. కరోనా ఆధిపత్యాన్ని అరికడతామని పేర్కొన్నారు.
Next Story