Sun Mar 15 2026 01:09:01 GMT+0530 (India Standard Time)
డొక్కా కండువా కప్పేసుకున్నారు
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. ఈరోజు టీడీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎంపీ రాయపాటి [more]
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. ఈరోజు టీడీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎంపీ రాయపాటి [more]

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. ఈరోజు టీడీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు శిష్యుడిగా పేరు పడిన డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజధానికి సమీపంలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ చేరికతో రాజధాని ప్రాంతంలో నేతలు సయితం వైసీపీలో చేరుతున్నారన్న సంకేతాలను బలంగా పంపగలిగారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
Next Story