Sun Mar 15 2026 01:05:59 GMT+0530 (India Standard Time)
అందుకే రాజీనామా చేశా
పార్టీ విధానాలు, ఆలోచనలు భిన్నంగా ఉన్నందునే తాను టీడీపీకి రాజీనామా చేశానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. [more]
పార్టీ విధానాలు, ఆలోచనలు భిన్నంగా ఉన్నందునే తాను టీడీపీకి రాజీనామా చేశానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. [more]

పార్టీ విధానాలు, ఆలోచనలు భిన్నంగా ఉన్నందునే తాను టీడీపీకి రాజీనామా చేశానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిలో పరిణామాలు తనను బాధించాయన్నారు. పార్టీ విధానాలు నచ్చకే తాను రాజీనామా చేశానని డొక్కా మాణిక్క వరప్రసాద్ తెలిపారు. శాసనమండలి రద్దు చేయడం బాధించిందన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు.
Next Story