Sun Mar 15 2026 01:09:01 GMT+0530 (India Standard Time)
నేడు డొక్కా నామినేషన్
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఆయనే పోటీ చేయనున్నారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు [more]
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఆయనే పోటీ చేయనున్నారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు [more]

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఆయనే పోటీ చేయనున్నారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు ఆఖరి తేదీ కావడంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. తెలుగుదేశం పార్టీ దీనిపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. దీంతో నామినేషన్ ఒక్కటే దాఖలయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే.
Next Story