Sun Mar 15 2026 01:12:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : డొక్కా దెబ్బతీశాడా?
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ నేడు శాసనమండలి సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో [more]
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ నేడు శాసనమండలి సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో [more]

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ నేడు శాసనమండలి సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరగుతోంది. అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం తాను శాసనమండలి పదవికి రాజీనామా చేస్తానని సన్నిహితులతో చెప్పినట్లు ెతెలిసింది. అలాగే మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా హాజరుకాలేదు. అనారోగ్యకారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని తెలియజేశారు. ఈరోజు మూడు రాజధానుల బిల్లు శాసనమండలికి వస్తున్నా గైర్హాజరు కావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.
Next Story