Mon Mar 16 2026 05:37:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : డొక్కా రాజీనామా
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చడాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు [more]
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చడాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు [more]

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చడాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు తనకు పదవి ఇచ్చినందుకు ,తనను ఇన్నేళ్లు ప్రోత్సహించిందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తాను భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. స్పీకర్ కు తన రాజీనామా లేఖను డొక్కా మాణిక్య వరప్రసాద్ పంపారు.
Next Story