Sat Mar 21 2026 14:32:21 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కరోనా తో ఎమ్మెల్యే మృతి
కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గత వారం కరోనా లక్షణాలతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ [more]
కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గత వారం కరోనా లక్షణాలతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ [more]

కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గత వారం కరోనా లక్షణాలతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల తర్వాత అన్బళగన్ కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈరోజు అన్బళగన్ మృతి చెందారు. అన్బళగన్ మృతితో డీఎంకే లో విషాదం అలుముకుంది. తమిళనాడులో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అన్బళగన్ కరోనా సమయంలో పేదలకు ప్రతిరోజూ నిత్యావసరాలను పంపిణీ చేశారు. అన్బళగన్ మూడు సార్లు డీఎంకే తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Next Story