Wed Jan 28 2026 08:36:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యం
తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యమని మాజీ మంత్రి డీఎల్ రవింద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా [more]
తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యమని మాజీ మంత్రి డీఎల్ రవింద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా [more]

తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యమని మాజీ మంత్రి డీఎల్ రవింద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతి పాలన కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరనని, టీడీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Next Story