Sun Mar 22 2026 15:29:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అసెంబ్లీ రద్దుపై హైకోర్టుకు డీకే అరుణ

అసెంబ్లీ రద్దు, ఎన్నికల షెడ్యూల్ ను సవాల్ చూస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ పిటీషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ నిర్ణయంతోనే సభను రద్దు చేశారని, సభకు సమాచారం ఇవ్వకుండా 9 నెలల ముందే సభను రద్దు చేయడం సభ్యుల హక్కులను కాలరాయడమే అని ఆమె లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.
Next Story

