Sat Mar 07 2026 19:48:56 GMT+0530 (India Standard Time)
అనంతలో మళ్లీ లాక్ డౌన్
అనంతపురంలో మళ్లీ లాక్ డౌన్ ను విధిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అనతంపరుం జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, [more]
అనంతపురంలో మళ్లీ లాక్ డౌన్ ను విధిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అనతంపరుం జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, [more]

అనంతపురంలో మళ్లీ లాక్ డౌన్ ను విధిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అనతంపరుం జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, తాడిపత్రియ, యాడికి, హిందూపురం, కదిరి, పామిడి, గుంతకల్లులో లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. రేపటి నుంచి ఇక్కడ లాక్ డౌన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. వారం రోజుల పాటు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతోనే లాక్ డౌన్ దిశగా అధికారుల నిర్ణయం తీసుకున్నారు.
Next Story