Sun Mar 15 2026 05:54:32 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం అక్టోబర్ 1వ తేదీన ఉదయాన్నే వైయస్సార్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల గడప వద్దకే [more]
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం అక్టోబర్ 1వ తేదీన ఉదయాన్నే వైయస్సార్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల గడప వద్దకే [more]

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం అక్టోబర్ 1వ తేదీన ఉదయాన్నే వైయస్సార్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి పంపిణీ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీకి ఇంటి వద్దకే పింఛన్ల పంపీణీ కార్యక్రమం చేపడతామన్న ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా వాలంటీర్లు ఇప్పటికే లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు.
Next Story