Tue Mar 10 2026 18:15:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతి [more]
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతి [more]

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతి రెడ్డిలపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మొత్తం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Next Story