Fri Mar 27 2026 06:05:54 GMT+0530 (India Standard Time)
దిశ బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏపీ దిశ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏపీ దిశ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం [more]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏపీ దిశ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉరిశిక్ష అమలు చేస్తారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి అందులో పబ్లిక్ ప్రాసిిక్యూటర్లను నియమిస్తారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే రెండు నుంచి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
Next Story