Sun Mar 15 2026 09:16:28 GMT+0530 (India Standard Time)
ధూళిపాళ్ల నరేంద్ర కేసు నేడు హైకోర్టులో
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆయన ఈ పిటీషన్ వేశారు. తనపై [more]
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆయన ఈ పిటీషన్ వేశారు. తనపై [more]

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆయన ఈ పిటీషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ధూళిపాళ్ల నరేంద్ర తన పిటీషన్ లో పేర్కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరంచింది. అయితే విచారణను నేటికి వాయిదా పడింది. ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది నేడు తేలనుంది.
Next Story