Sun Mar 15 2026 09:16:27 GMT+0530 (India Standard Time)
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్… సగం డెయిరీలో?
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేశారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. [more]
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేశారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. [more]

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేశారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ నుటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. ధూళిపాళ్ల నరేంద్ర పై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు.
Next Story