Mon Mar 23 2026 06:47:27 GMT+0530 (India Standard Time)
ఏపీని హింసాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ హింసాధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండని ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయిన జగన్ తన నేర ప్రవృత్తిని [more]
ఆంధ్రప్రదేశ్ హింసాధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండని ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయిన జగన్ తన నేర ప్రవృత్తిని [more]

ఆంధ్రప్రదేశ్ హింసాధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండని ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయిన జగన్ తన నేర ప్రవృత్తిని మార్చుకోలేకపోతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజలు జగన్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారన్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి చెప్పులు వేయిస్తే, జగన్ చంద్రబాబు మీటింగ్ లో రాళ్లు వేయిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండి పడ్డారు. ఇప్పటికైనా జగన్ తన తీరును మార్చుకోవాలని కోరారు.
Next Story