Sun Mar 15 2026 09:16:30 GMT+0530 (India Standard Time)
అమరావతిలో కాదు.. అసలు కథంతా విశాఖలోనే
అమరావతి రాజధానిలో భూ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఒట్టిదేనని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అసలు కుంభకోణమంతా విశాఖలోనే జరుగుతుందని చెప్పారు. [more]
అమరావతి రాజధానిలో భూ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఒట్టిదేనని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అసలు కుంభకోణమంతా విశాఖలోనే జరుగుతుందని చెప్పారు. [more]

అమరావతి రాజధానిలో భూ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఒట్టిదేనని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అసలు కుంభకోణమంతా విశాఖలోనే జరుగుతుందని చెప్పారు. ఇళ్ల స్థలాల పేరుతో జీవో 72 ద్వారా విశాఖపట్నం నగరంలోని పేదల భూములను వైసీపీ పెద్దలు కొట్టేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై విచారణ జరపాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
Next Story