Sun Mar 15 2026 07:37:49 GMT+0530 (India Standard Time)
ధూళిపాళ్ల వద్దకు నేడు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను నేడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలవనున్నారు. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయిన బెయిల్ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను నేడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలవనున్నారు. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయిన బెయిల్ [more]

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను నేడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలవనున్నారు. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయిన బెయిల్ పై విడుదలయ్యారు. కరోనా కారణంగా చంద్రబాబు ఆయనను పరామర్శించలేదు. ఈరోజు గుంటూరు వెళ్లి ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించనున్నారు. సంగం డెయిరీ కేసు విషయంపై చంద్రబాబు చర్చించనున్నారు.
Next Story