Sun Mar 15 2026 07:37:54 GMT+0530 (India Standard Time)
నేడు ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పై?
తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని ఏసీబీ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర [more]
తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని ఏసీబీ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర [more]

తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని ఏసీబీ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేశారు. ఆయన కోవిడ్ బారిన పడి ప్రస్తుతం రాజమండ్రిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు న్యాయస్థానంలో ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.
Next Story