Sun Mar 15 2026 09:17:06 GMT+0530 (India Standard Time)
ధూళిపాళ్లకు తీవ్ర జ్వరం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను ప్రయవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం పాలడెయిరీ [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను ప్రయవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం పాలడెయిరీ [more]

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను ప్రయవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం పాలడెయిరీ అవకతవకల కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యాన్ని అందించాలని ఈరోజు హైకోర్టులో ఆయన తరుపున న్యాయవాదులు పిటీషన్ వేయనున్నారు. ఇదే కేసులో మరో నిందితుడు సంగం డెయిరీ ఎండీ గోపాల కృష్ణ సయితం అస్వస్థతకు గురయ్యారు.
Next Story