Sun Dec 07 2025 03:21:40 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ అంటే నాకు బాగా ఇష్టం..కానీ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జగన పై విమర్శలు చేసే ముందు ఆయన [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జగన పై విమర్శలు చేసే ముందు ఆయన [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జగన పై విమర్శలు చేసే ముందు ఆయన చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని ధర్మాన కృష్ణదాస్ పవన్ కల్యాణ్ కు సూచించారు. పవన్ కల్యాణ్ లో రాజకీయ పరిపక్వత లేదన్నారు. పవన్ సినిమాల్లో తప్ప రాజకీయా్లలో రాణించలేరన్న విషయం మొన్నటి ఎన్నికల్లో స్పష్టమయిందని ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్దారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయిన విషయాన్ని గుర్తు చేశారు. నటుడిగా తనకు పవన్ ఇష్టమే కాని, రాజకీయంగా ఆయనకు అంత సీన్ లేదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
Next Story