Mon Mar 23 2026 03:40:59 GMT+0530 (India Standard Time)
రాజన్న రాజ్యం కాదు.. రామరాజ్యం కావాలి
వైఎస్ షర్మిల కొత్త పార్టీ పై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం కావాలని [more]
వైఎస్ షర్మిల కొత్త పార్టీ పై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం కావాలని [more]

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం కావాలని అరవింద్ కోరారు. అనవసరంగా షర్మిల తాను టైం వేస్ట్ చేసుకుని, తమ సమయాన్ని కూడా వృధా చేయవద్దని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ధర్మపురి అరవింద్ వైఎస్ షర్మిల పార్టీని హలెలూయా పార్టీగా అభివర్ణంచారు. బోథ్ కార్యకర్తల సమావేశంలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story