Tue Mar 24 2026 16:52:26 GMT+0530 (India Standard Time)
ఆ నివేదిక హ్హ..హ్హ..హ్హ...!!

సిట్ నివేదిక అందాక తాను స్పందిస్తానని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదికలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదికలకు విశ్వసనీయత లేదన్న ధర్మాన ఆ రిపోర్టు చూసిన తర్వాతనే తాను స్పందిస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదికలను చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన నవ్వి ఊరుకున్నారు. తనకు విశాఖ భూముల విషయంలో ఎటువంటి సంబంధం లేదని, నిజం నిలకడమీద తెలుస్తుందని ధర్మాన చెప్పారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం అలవాటేనని ధర్మాన మండిపడ్డారు.
- Tags
- andhra pradesh
- ap politics
- dharmana prasadarao
- janasena party
- land scam
- nara chandrababu naidu
- pawan kalyan
- sit
- telugudesam party
- visakhapatnam
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- ధర్మాన ప్రసాదరావు
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భూముల కుంభకోణం
- విశాఖపట్నం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సిట్
Next Story

