Fri Mar 27 2026 15:19:40 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వమే కాదు… ప్రజలు కూడా సహకరించాలి
కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలోనూ రోజురోజుకూ కరోనా కేసులు [more]
కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలోనూ రోజురోజుకూ కరోనా కేసులు [more]

కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే ఎవరూ భయపడాల్సిన పనిలేదని ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఎవరైైనా కరోనా లక్షణాలు ఉన్నాయని భావిస్తే వెంటనే 104 కు ఫోన్ చేయాలని, వెంటనే చికిత్స అందించేలా ఏర్పాటు చేస్తారని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రజలు ప్రబుత్వ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.
Next Story