Fri Mar 27 2026 15:19:43 GMT+0530 (India Standard Time)
జగన్ పాలనపై పూర్తి స్థాయి సంతృప్తి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే లేఖ రాశారని, దానిపై స్పందన కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జగన్ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే లేఖ రాశారని, దానిపై స్పందన కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జగన్ [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే లేఖ రాశారని, దానిపై స్పందన కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ సంతృప్తి పెరుగుతుందని అన్నారు. దానిని చూసి విపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామని చెప్పారు.
Next Story