Mon Mar 16 2026 00:47:58 GMT+0530 (India Standard Time)
devineni uma : ఆటవిక పాలనకు నిదర్శనం కాదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ఇది ఆటవిక పాలనకు నిదర్శనం కాదా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ఇది ఆటవిక పాలనకు నిదర్శనం కాదా [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ఇది ఆటవిక పాలనకు నిదర్శనం కాదా అని ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు. పదిహేను వాహనాలతో బారికేడ్లను తొలగించుకుని మరీ వైసీపీ నేతలు చేరుకుకున్నా పోలీసులు ఏం చేస్తున్నట్లు అని దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్ కనుసన్నల్లోనే ఈ దండయాత్ర జరిగిందని ఆయన ట్వీట్ చేశారు.
Next Story