Wed Mar 18 2026 05:10:22 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బెయిల్ పిటీషన్ విచారణ నేడు హైకోర్టులో జరగనుంది. దేవినేని ఉమ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. [more]
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బెయిల్ పిటీషన్ విచారణ నేడు హైకోర్టులో జరగనుంది. దేవినేని ఉమ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. [more]

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బెయిల్ పిటీషన్ విచారణ నేడు హైకోర్టులో జరగనుంది. దేవినేని ఉమ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే అనవసరంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని, దేవినేని ఉమపై దాడి చేసి ఆయనపైనే పోలీసులు కేసు నోమోదు చేశారని ఉమ తరుపున న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.
Next Story