Mon Mar 16 2026 00:47:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ
మాజీ మంత్రి దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. దేవినేని ఉమను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దేవినేని ఉమ నిన్న రాత్రి [more]
మాజీ మంత్రి దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. దేవినేని ఉమను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దేవినేని ఉమ నిన్న రాత్రి [more]

మాజీ మంత్రి దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. దేవినేని ఉమను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దేవినేని ఉమ నిన్న రాత్రి అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వెళ్లి దళితులపై దాడులు చేశారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదుచేశారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
Next Story