Wed Mar 18 2026 00:49:20 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమ అరెస్ట్
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నతేలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ టీడీపీ, వైసీపీ [more]
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నతేలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ టీడీపీ, వైసీపీ [more]

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నతేలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దేవినేని ఉమ వాహనంపై గుర్తుతెలియని వ్కక్తులు దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ కు తరలించినినట్లు తెలిసింది.
Next Story