Thu Mar 19 2026 11:01:59 GMT+0530 (India Standard Time)
ఫేక్ మాటలు తప్ప..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండపడ్డారు. రైతులకు జగన్ ఎటువంటి న్యాయం చేయడం లేదన్నారు. మద్దతు ధర లేదని, ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వడం [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండపడ్డారు. రైతులకు జగన్ ఎటువంటి న్యాయం చేయడం లేదన్నారు. మద్దతు ధర లేదని, ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వడం [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండపడ్డారు. రైతులకు జగన్ ఎటువంటి న్యాయం చేయడం లేదన్నారు. మద్దతు ధర లేదని, ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వడం లేదని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో డబ్బులు ఇస్తామన ఫేక్ కబుర్లు చెబుతున్నారని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. మద్దతు ధరను ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడులు లేక కష్టాలు పడుతున్నారని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story