Sat Dec 06 2025 22:50:53 GMT+0000 (Coordinated Universal Time)
అప్పులతో ఎన్నాళ్లు గొప్పలు చెప్పుకుంటారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వేల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. డిసెంబరు [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వేల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. డిసెంబరు [more]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వేల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. డిసెంబరు వరకూ ఉన్న రుణపరిమితి పూర్తికావడం, తప్పుడు లెక్కలు బయటపడటంతో సర్కార్ భుజాలు తడుముకుంటుందన్నారు. ప్రభుత్వ పరపతిని కాగ్ కడిగిపారేసినా మరోసారి పరిమితి దాటిందని దేవినేని ఉమ విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Next Story