Sat Dec 06 2025 22:49:14 GMT+0000 (Coordinated Universal Time)
కాపీ కొట్టడమే జగన్ కు చేతనైంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. చంద్రబాబును కాపీ కొట్టడం తప్ప ఈ ముఖ్యమంత్రికి మరో పని చేతకాదని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. చంద్రబాబును కాపీ కొట్టడం తప్ప ఈ ముఖ్యమంత్రికి మరో పని చేతకాదని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. చంద్రబాబును కాపీ కొట్టడం తప్ప ఈ ముఖ్యమంత్రికి మరో పని చేతకాదని దేవినేని ఉమ అన్నారు. దిశ యాప్ ను చంద్రబాబు హయాంలో తెచ్చిన ఫోర్త లయన్ యాప్ ను మక్కికి మక్కీ కాపీ కొట్టారని దేవినేని ఉమ అన్నారు. పథకాలకు కూడా పేర్లు మార్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల కోసం దుర్వినియోగం చేస్తున్నారని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. దిశ చట్టం అమలులో లేకపోయినా విపరీతమైన ప్రచారం కల్పించారంటూ దేవినేని ఉమ విరుచుకుపడ్డారు.
Next Story