Mon Mar 16 2026 02:02:52 GMT+0530 (India Standard Time)
వాళ్లు తిడుతున్నా ఎందుకు నోరు మెదపరు?
వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ఎందుకు పక్కన పెట్టారని దేవినేని ఉమ ప్రశ్నించారు. [more]
వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ఎందుకు పక్కన పెట్టారని దేవినేని ఉమ ప్రశ్నించారు. [more]

వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ఎందుకు పక్కన పెట్టారని దేవినేని ఉమ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం నేతలు ముఖ్యమంత్రి జగన్ ను గజదొంగ అని అంటున్నా వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. రాష్ట్రంలో సానుభూతి కోసమే అనవసర వివాదాలను వైసీపీ నేతలే సృష్టిస్తున్నారని దేవినేని ఉమ అన్నారు.
Next Story