Mon Mar 16 2026 02:25:38 GMT+0530 (India Standard Time)
దేవినేని పై మరో కేసు నమోదు
మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఉమతో పాటు మరికొందరు టీడీపీ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేారు. సెక్షన్ 188 [more]
మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఉమతో పాటు మరికొందరు టీడీపీ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేారు. సెక్షన్ 188 [more]

మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఉమతో పాటు మరికొందరు టీడీపీ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేారు. సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని దేవినేని ఉమతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story