Fri Dec 05 2025 23:22:56 GMT+0000 (Coordinated Universal Time)
నమ్మించి మోసం చేయడమంటే ఇదే
వైసీపీ ప్రభుత్వంపై మాజీ దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొత్త పన్ను విధానాన్ని ఆయన తప్పు పట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో నమ్మించి ప్రజలను మోసం చేశారని దేవినేని [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొత్త పన్ను విధానాన్ని ఆయన తప్పు పట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో నమ్మించి ప్రజలను మోసం చేశారని దేవినేని [more]

వైసీపీ ప్రభుత్వంపై మాజీ దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొత్త పన్ను విధానాన్ని ఆయన తప్పు పట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో నమ్మించి ప్రజలను మోసం చేశారని దేవినేని ఉమ విమర్శించాు. ఇన్నాళ్లూ ఆస్తి పన్నును అద్దె ఆధారంగా నిర్ణయించారని, ఇకపై రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం నిర్ణయిస్తారని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఏడాది ఆస్తి పన్నును పెంచుకుంటూ పోతారని ఆయన ధ్వజమెత్తారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడం ఏవిధమైన న్యాయమని దేవినేని ఉమ ప్రభుత్వాన్ని నిలదీశారు
Next Story