Mon Mar 16 2026 02:25:39 GMT+0530 (India Standard Time)
కక్ష సాధింపు చర్యలే జగన్ కు ముఖ్యమా?
తెలుగుదేశం పార్టీ నేతల పట్ల కక్ష సాధింపు చర్యలనే జగన్ పాలనలో ప్రధమ అంశంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కరోనా తీవ్రత పెరిగిపోతున్నా [more]
తెలుగుదేశం పార్టీ నేతల పట్ల కక్ష సాధింపు చర్యలనే జగన్ పాలనలో ప్రధమ అంశంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కరోనా తీవ్రత పెరిగిపోతున్నా [more]

తెలుగుదేశం పార్టీ నేతల పట్ల కక్ష సాధింపు చర్యలనే జగన్ పాలనలో ప్రధమ అంశంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కరోనా తీవ్రత పెరిగిపోతున్నా దానిని అదుపు చేసే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఆసుపత్రుల్లో పడకలు లేక, ఆక్సిజన్ లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నా జగన్ కు పట్టడం లేదని దేవినేని ఉమ ఆరోపించారు. ఈ సమయంలోనూ జగన్ కు టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు మాత్రం మానుకోలేదని దేవినేని ఉమ అన్నారు.
Next Story