Mon Mar 16 2026 02:21:23 GMT+0530 (India Standard Time)
నేడు మరోసారి దేవినేని ఉమ..?
మాజీ మంత్రి దేవినేని ఉమ నేడు మరోసారి సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. జగన్ పై తప్పుడు ప్రచారం చేశారంటూ దేవినేని ఉమపై సీఐడీ [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ నేడు మరోసారి సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. జగన్ పై తప్పుడు ప్రచారం చేశారంటూ దేవినేని ఉమపై సీఐడీ [more]

మాజీ మంత్రి దేవినేని ఉమ నేడు మరోసారి సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. జగన్ పై తప్పుడు ప్రచారం చేశారంటూ దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికి రెండు సార్లు దేవినేని ఉమను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. అయితే మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులివ్వగా ఈరోజు దేవినేని ఉమ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి రానున్నారు.
Next Story