Mon Mar 16 2026 02:02:53 GMT+0530 (India Standard Time)
ఈరోజు శనివారం …నేడు మళ్లీ సీఐడీ కార్యాలయానికి దేవినేని
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 29వ తేదీన దేవినేని ఉమను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. దాదాపు 9 గంటల [more]
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 29వ తేదీన దేవినేని ఉమను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. దాదాపు 9 గంటల [more]

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 29వ తేదీన దేవినేని ఉమను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. దాదాపు 9 గంటల పాటు విచారణ జరిపిన పోలీసులు మళ్లీ మే 1వ తేదీన హాజరు కావాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వీడియోను మార్ఫింగ్ చేసి ప్రసారం చేశారని దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈరోజు శనివారం కావడంతో దేవినేని ఉమను అరెస్ట్ చేస్తారా? అన్న చర్చ టీడీపీలో జరుగుతుంది. దేవినేని ఉమను ఈ రోజు అరెస్ట్ చూపే అవకాశముందన్న ప్రచారం జరుగుతుంది.
Next Story