Mon Mar 16 2026 04:11:18 GMT+0530 (India Standard Time)
అందుకే ఈరోజుకు కూడా రాజధాని తరలి వెళ్లలేదు
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమం కారణంగానే అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్లలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. 178 మంది రైతులు రాజధాని కోసం [more]
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమం కారణంగానే అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్లలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. 178 మంది రైతులు రాజధాని కోసం [more]

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమం కారణంగానే అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్లలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. 178 మంది రైతులు రాజధాని కోసం బలిదానాలు చేశారన్నారు. అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజధానిగా అమరావతి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని దేవినేని ఉమ తెలిపారు. ఆరు ఎస్.సి. నియోజకవర్గాల మధ్యలో అమరావతి ఉందని దేవినేని ఉమ గుర్తు చేశారు. న్యాయపోరాటం ద్వారానే రాజధాని తరలింపును అడ్డుకోవచ్చని దేవినేని ఉమ అన్నారు.
Next Story