Mon Mar 16 2026 04:15:48 GMT+0530 (India Standard Time)
నేడు సీఐడీ అధికారుల ఎదుటకు దేవినేని ఉమ
మాజీ మంత్రి దేవినేని ఉమ నేడు సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. జగన్ పై తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలపై దేవినేని ఉమ పై [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ నేడు సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. జగన్ పై తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలపై దేవినేని ఉమ పై [more]

మాజీ మంత్రి దేవినేని ఉమ నేడు సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. జగన్ పై తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలపై దేవినేని ఉమ పై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై దేవినేని ఉమ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం కూడా ఈ నెల 29వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో దేవినేని ఉమ ఈరోజు 10.30 గంటలకు సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణలో పాల్గొననున్నారు.
Next Story